Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

📰 Generate e-Paper Clip

రాజేంద్ర‌న‌గ‌ర్‌, జూన్ 20, అద్దం న్యూస్ :  హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గేట్ ముందు అసిస్టెంట్ వార్డెన్ అభ్యర్థులు శుక్ర‌వారం ఆందోళన చేప‌ట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూ వాయిదా వేశారని ఆరోపిస్తూ ధర్నా చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page