నేడు టీజీవో ఈసీ కమిటీ సమావేశం

హైదరాబాద్, అక్టోబర్ 13, అద్దం న్యూస్ :
టీజీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నేటి సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్‌లో నిర్వహించడం జరుగుతుందని టిజిఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబి.క్రిష్ణ యాదవ్, కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ ఖాదర్ లు తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లాలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇంటి స్థలాలు, ఆఫీస్ భవనం, పిఆర్‌సి తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply