కాత్యాయినిదేవి రూపంలో అలంకరణలో అమ్మవారు
హైదరాబాద్, సెప్టెంబర్ 25, అద్దం న్యూస్ : దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా లోయర్ ట్యాంక్‌బండ్ శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో అమ్మవారిని గురువారం శ్రీ కాత్యాయినిదేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ పూజలో ఆలయ అర్చకులు సాత్విక్ శర్మ, భక్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply