వివాహ వేడుకకు హాజరైన టివైజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.తనుగుల జితేందర్‌రావు

హైదరాబాద్, నవంబర్ 7, అద్దం న్యూస్ : కుర్తివాడ గ్రామానికి చెందిన రిపోర్టర్ మన్నే రవీందర్, లావణ్య దంపతుల కూతురు వివాహం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టివైజెఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.తనుగుల జితేందర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులైన వర్ష, శ్రీనివాస్ లను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పాపన్నపేట మండల రిపోర్టర్లు కిరణ్, మధుసూదన్, స్వామి, కృష్ణ, భాస్కర్ చారీ, లక్ష్మణ్, దయానంద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply