Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadమధుయాష్కి గౌడ్ ను కలిసిన ఉప్పల  శ్రీనివాస్ గుప్త

మధుయాష్కి గౌడ్ ను కలిసిన ఉప్పల  శ్రీనివాస్ గుప్త

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 17, అద్దం న్యూస్ :   టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ను ఆయ‌న నివాసంలో టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త మంగ‌ళ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ప్ర‌ధాన కార్యదర్శిగా ఎన్నికైన ఉప్పల శ్రీనివాస్ గుప్త ను మధుయాష్కి గౌడ్ అభినందించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మ‌ధుయాష్కి గౌడ్ సూచించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page