పద్మశాలి కాలనీలో ఘనంగా విఘ్నేశ్వరుడికి పూజలు
ముషీరాబాద్, ఆగస్టు 31, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ పద్మశాలికాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో విఘ్నేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ జరిగింది. అలాగే సామూహిక కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమంలో స్వప్న, ఉష, లావణ్య, అమూల్య, నిహాల్, అభిషేక్, రేవంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply