హైదరాబాద్, మే 29, అద్దం న్యూస్ : గాంధీనగర్ డివిజన్ వై జంక్షన్ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సాయి కృష్ణ కర్రీ పాయింట్‌ను యజమాని వికాస్ యాదవ్‌తో కలిసి బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆనంద్ రావు, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, స్థానికులు ఖాన్, రామా రావు, రామ్ బాబు, కుమార్, మండల్, లింగం గుప్త, కర్రీ పాయింట్ నిర్వాహకులు ఆకాశ్ యాదవ్, అశుతోష్ యాదవ్, దేవేందర్ యాదవ్, చందా దేవి, లిక్కి దేవి పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply