రాజ్యసభ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన విన‌య్ కుమార్

రాజ్యసభ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపిన విన‌య్ కుమార్

హైదరాబాద్, అక్టోబ‌ర్ 5, అద్దం న్యూస్ :     దసరా పండుగను పురస్కరించుకొని రాజ్యసభ స‌భ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మణ్‌ను ఆయ‌న నివాసంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్‌కు శాలువాలు క‌ప్పి ద‌స‌రా పండుగ శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page