...

వివేక్‌న‌గ‌ర్ ఆంజనేయస్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు కార్య‌క్ర‌మం బుధ‌వారం జ‌రిగింది. దేవాలయ కార్యనిర్వాహణ అధికారి ఎం.దేవనాధం, పరిశీలకులు బి.సురేఖ ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భ‌క్తులు ఈ హుండీని లెక్కించారు. ల‌క్షా 75 వేల 462 రూపాయ‌ల ఆదాయం వ‌చ్చింద‌ని ఆల‌య ఈవో దేవ‌నాధం తెలిపారు. ఈ కార్య‌క్రమంలో ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ జాన‌కి సుధాక‌ర్‌, స‌భ్యులు మురికి గ‌ణేష్‌, ఆల‌య అర్చ‌కులు, భ‌క్తులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.