...

న్యాయవాదుల రక్షణ చట్టం–2025 అమలులోకి తేవడాన్ని స్వాగతిస్తున్నాం

న్యాయవాదుల రక్షణ చట్టం–2025 అమలులోకి తేవడాన్ని స్వాగతిస్తున్నాం

– తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి

హైదరాబాద్,  జూన్ 2, ( అద్దం న్యూస్ ) :  న్యాయవాదుల రక్షణ చట్టం–2025 అమలులోకి తేవడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి.రేవంత్ రెడ్డి, మంత్రులు ఇచ్చిన కట్టుబడి ఉండి న్యాయవాదులకు న్యాయవాదుల రక్షణ చట్టం- 2025 చట్టాన్ని జూన్ 2 వ తేదీ నుంచి అమలులోకి తేవడం చాలా సంతోషమైన విషయమన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.