ముషీరాబాద్ డిపో మేనేజర్ టి.రఘు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, మార్చి 7, అద్దం న్యూస్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు శనివారం ముషీరాబాద్ ఆర్టీసీ డిపో ఆవరణలో ఘనంగా జరిగాయి. ముషీరాబాద్ డిపో మేనేజర్ టి.రఘు ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతితిగా సాయి సంజీవని హాస్పిటల్ డాక్టర్.ఓంశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్. ఓం శ్రీ మాట్లాడుతూ… సమాజంలో మహిళలు ఈ రోజు గోప్ప స్థాయిల్లో ఉన్నారన్నారు. రోజు రోజుకు మహిళలు అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమన్నారు.















Leave a Reply