శ్రీ కృష్ణా అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ మండపంలో పూజలు
హైదరాబాద్, ఆగస్టు 31, అద్దం న్యూస్ : హైదరాబాద్ కాచిగూడ కుబ్జిగూడలో శ్రీ కృష్ణా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా హనుమాన్ రూపంలో, రాముడు అవతారంలో, శ్రీ కృష్ణుడు రూపంలో గణనాథుని తన భుజానిపై దర్శనమిచ్చాడు. ఈ కార్యక్రమంలో రాజేష్ యాదవ్, ఉమాకాంత్ యాదవ్, వినోద్ యాదవ్, ఈశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply