...

అడిక్‌మెట్‌లో యోగా కార్య‌క్ర‌మం

హైదరాబాద్, జూన్ 17, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ ల‌లితాన‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో మంగ‌ళ‌వారం ప్ర‌ముఖ యోగా శిక్ష‌కురాలు శార‌ద ఆధ్వ‌ర్యంలో యోగా కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి అడిక్‌మెట్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షుడు పాశం సాయికృష్ణ యాద‌వ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు రాజ్‌కుమార్‌, జ‌నార్థ‌న్‌రెడ్డిలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు యోగాస‌నాలు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్య‌క్ర‌మం అభియాన్ క‌న్వీన‌ర్ వంశీ, అశోక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.