Friday, October 30, 2026
No menu items!
HomeGREATER HYDERABADవిశిష్ట వైద్య సేవలందిస్తున్న దంత వైద్యుడు డాక్టర్ రంగారెడ్డికి అబ్దుల్ కలాం అవార్డు అందజేత

విశిష్ట వైద్య సేవలందిస్తున్న దంత వైద్యుడు డాక్టర్ రంగారెడ్డికి అబ్దుల్ కలాం అవార్డు అందజేత

📰 Generate e-Paper Clip

కాచిగూడ, అక్టోబర్ 29, ( అద్దం న్యూస్ ) :   

లాభాపేక్షే మార్గంగా ఉన్న ఈ రోజుల్లో రోగుల వద్ద ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడం సర్వసాధారణం. ఆయితే ఎలాంటి లాభాలు ఆకాంక్షించకుండా ప్రతి నిత్యం రోగుల ఆయుఆరోగ్యాలే కాంక్షిస్తూ సేవలందిస్తున్నా దంత వైద్యులు డాక్టర్ ఎంఎస్.రంగారెడ్డికి డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం ఎక్స్టెన్సీ ఆవార్డు – 2026 వరించింది. నల్లకుంట ప్రాంతానికి చెందిన డాక్టర్ ఎంఎస్.రంగారెడ్డి గత 25 ఏళ్లుగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న డెంటల్ క్లినిక్ లలో వేలాది పేద ప్రజలకు అందిస్తున్నా ఉచిత దంత వైద్య సేవలను గుర్తించి యువ ఆర్ట్స్ థియేటర్ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్.వెంకటరమణ ఆధ్వర్యంలో గురువారం అబ్ధుల్ కలాం ఆవార్డును అందజేశారు. నగరంలోని పలు ప్రాంతాలలో సొంత క్లినిక్లు నిర్వహిస్తూ రోగులకు దంత వైద్య సేవలు అందిస్తున్నాడు. రోగులు ఒకానొక సమయంలో డబ్బులు లేకున్నా సరే మీరు వెళ్లండి.. ఆరోగ్యం బాగు చేసుకోండి అనే సమాధానాలు డాక్టర్ ఎమ్ఎస్.రంగారెడ్డి ఎంతో మంది రోగులకు చెప్పినట్లు పలువురు రోగులు పేర్కొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page