ముషీరాబాద్ మ‌హంకాళి దేవాల‌యంలో బోనాల జాత‌ర‌

ముషీరాబాద్ మ‌హంకాళి దేవాల‌యంలో బోనాల జాత‌ర‌

హైదరాబాద్, జులై 20, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ మహంకాళి దేవాల‌యంలో ఆదివారం బోనాల పండుగ ఘ‌నంగా జ‌రిగింది. భ‌క్తులు పెద్ద ఎత్తున బోనాల‌ను స‌మ‌ర్పించేందుకు బారులుదీరారు. పోతురాజుల విన్యాసాల‌తో, బ్యాంబ్ బాజాల‌తో బోనాల‌తో వ‌చ్చిన భ‌క్తులు అమ్మ‌వారికి బోనాన్ని స‌మ‌ర్పించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page