Wednesday, October 28, 2026
No menu items!
Homedevotionalఐక్యమత్యంతోనే వైభ‌వంగా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

ఐక్యమత్యంతోనే వైభ‌వంగా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

📰 Generate e-Paper Clip

కాచిగూడ, అక్టోబర్ 22, ( అద్దం న్యూస్ ) :

హైదరాబాద్ నగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రజలు కుల, మతాలకు అతీతంగా వైభవంగా జ‌రుపుకోవ‌డం జ‌రిగింద‌ని గోల్నాక ఖర్కానలైన్ బస్తీ అధ్యక్షుడు క్యాస రవికుమార్ అన్నారు. ఖర్కానలైన్‌లో ప్రతిష్టించిన 25 అడుగుల దుర్గామాత విగ్రహానికి బుధవారం అర్ధరాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గంగమ్మ ఒడికి విడ్కొలు పలికారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు నగేశ్, అంబాదాస్, భోగ స్వామి, పాక స్వామి, ఆంధ్రపు సత్యనారాయణ, ఆంధ్రపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page