Wednesday, October 28, 2026
No menu items!
HomeGREATER HYDERABADనీటి వృథాపై జలమండలి కొరడా.. ప్యారడైజ్ హోటల్‌కు రూ.20 వేల జరిమానా

నీటి వృథాపై జలమండలి కొరడా.. ప్యారడైజ్ హోటల్‌కు రూ.20 వేల జరిమానా

📰 Generate e-Paper Clip

ఖైర‌తాబాద్‌, అక్టోబర్ 26, ( అద్దం న్యూస్ ) :

తాగునీటిని దుర్వినియోగం చేసినందుకు హోటల్ ప్యారడైజ్ యాజమాన్యానికి జలమండలి రూ.20 వేల జరిమానా విధించింది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్‌-16 అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హోటల్ ప్యారడైజ్‌లో ( CAN నంబర్: 612182839 ) నీటి దుర్వినియోగాన్ని గుర్తించారు. దీంతో రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు భవిష్యత్తులో నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని యాజమాన్యానికి సూచించారు. నీటి దుర్వినియోగానికి పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page