Wednesday, October 28, 2026
No menu items!
HomeGREATER HYDERABADనేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం

📰 Generate e-Paper Clip

ముషీరాబాద్‌, సెప్టెంబర్ 28, ( అద్దం న్యూస్ ) :    

ముషీరాబాద్ ఆర్టీసి డిపో పరిసర ప్రాంతంలో నివసించే ప్రజలకు, ప్రయాణికులకు రవాణా సమస్యలపై మంగళవారం ( నేడు ) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వ హించనున్నట్లు ముషీరాబాద్ డిపో మేనేజర్ జె.విజయ్ సోమ‌వారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ( నేటి ) ఉదయం 11.00 నుంచి 12.00 గంటవరకు డయల్ యువర్ డిపో మేనేజర్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సర్వీసు సేవలకు సంబంధించి సమస్యలు, సలహాలు, ఫిర్యాదులు చేసేందుకు 9959226418 కు సంప్రదించాలని కోరారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page