భజరంగ్ సేన ఖైరతాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడిగా నియమితులైన మల్లిఖార్జున్ కు సన్మానం

హైదరాబాద్, అక్టోబర్ 15, అద్దం న్యూస్ :
భజరంగ్ సేన ఖైరతాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ నియమితులయ్యారు. ఉప్పల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కె.మహేందర్, సొసైటీ రూరల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అధ్యక్షుడు వివేకానంద తదితరులు మల్లిఖార్జున్ కు శాలువాలు కప్పి బుధవారం ఘనంగా సన్మానించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply