భజరంగ్ సేన ఖైరతాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడిగా నియ‌మితులైన‌ మ‌ల్లిఖార్జున్ కు స‌న్మానం

భజరంగ్ సేన ఖైరతాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడిగా నియ‌మితులైన‌ మ‌ల్లిఖార్జున్ కు స‌న్మానం


హైదరాబాద్, అక్టోబ‌ర్ 15, అద్దం న్యూస్ :   

భజరంగ్ సేన ఖైరతాబాద్ నియోజకవర్గం  అధ్యక్షుడిగా మ‌ల్లిఖార్జున్ నియ‌మితుల‌య్యారు. ఉప్ప‌ల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కె.మ‌హేంద‌ర్‌, సొసైటీ రూర‌ల్ అండ్ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అధ్య‌క్షుడు వివేకానంద త‌దిత‌రులు మల్లిఖార్జున్ కు శాలువాలు క‌ప్పి బుధ‌వారం ఘ‌నంగా స‌న్మానించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page