Friday, September 25, 2026
No menu items!
Homedevotionalగణనాథుడి చెంతకు సినీ తారలు

గణనాథుడి చెంతకు సినీ తారలు

📰 Generate e-Paper Clip

తార్నాక, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) :   సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం తార్నాక డివిజన్‌ మాణికేశ్వర్‌నగర్‌లో గండికోట విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శుక్రవారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీనటులు శివాజీరాజా, చంద్రకాంత్‌ ముఖ్య అతిథులుగా హాజరై గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినీనటుల రాకతో మండపం వద్ద సందడి నెలకొంది. నిర్వాహకులు, భక్తులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సినీనటులు శివాజీరాజా, చంద్రకాంత్‌లను శాలువాలతో గండికోట విజయ్‌కుమార్ ఘనంగా సత్కరించారు. అనంతరం వారు భక్తులతో కలిసి గణనాథుడి ఆశీస్సులు పొందారు.కార్యక్రమంలో గిరిబాబు, చిరంజీవి, శంకర్, రాజేష్, నాగరాజు, నర్సింగ్, వెంకటేష్, ఇద్దయ్య, మల్లేష్, గోపి, రాజు, రామ్‌చరణ్, రవి, భరత్, గుణ, నితీష్, ధనుష్, జన, శివ, యశ్, బన్నీ, బిట్టు, భాషా, సాయి తదితరులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page