టిడిపి నగర కార్యాలయంలో గాంధీ జయంతి

హైదరాబాద్, అక్టోబర్ 2, అద్దం న్యూస్ : భారత దేశ జాతిపిత మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమం గురువారం హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా, నగర నాయకులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఎస్ ప్రకాష్, సిహెచ్ ప్రదీప్ గౌడ్, ఖాతా విజయ్ కుమార్ తదితరులు హాజరై గాంధీ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply