ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన గోక నవీన్

హైదరాబాద్, అక్టోబర్ 2, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గంలో దసరా పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాంనగర్‌లోని కాకతీయ హై స్కూల్ కరస్పాండెంట్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గోక నవీన్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు గోక నవీన్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply