Kriti Shetty:’హంగ్రీ పప్పీ ఫేస్’ అంటూ..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు కృతి శెట్టి (Kriti Shetty), ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హిట్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో తెలుగులో ఆమెకు చాన్స్ లు తగ్గిపోయాయి. అలాగే మలయాళ సినిమా ఆర్మ్ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది.

 

బేబమ్మ, ‘వా వాథియార్ తెలుగులో అన్నగారు. వస్తున్నారు). లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జెన్నీ (తమిళం) మూవీస్ త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో టచ్లోనే ఉంటోంది కృతి (Kriti Shetty). తన గ్లామర్‌తో యూత్ మనసును కొల్లగొట్టేస్తుంది. తాజాగా ఈ భామ శారీలో అందాలను ఆరబోస్తూ తళుక్కుమంది. ఈ ఫొటోలకు కొన్నిసార్లు ఎదురుచూపు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆశీర్వాదం ఇంకా పెద్దదై వస్తుంది. హంగ్రీ పప్పీ ఫేస్’ అంటూ సరదా క్యాప్షన్ ఇచ్చింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page