జ‌ల‌మండ‌లిలో వాల్మీకి మ‌హ‌ర్షి జ‌యంతి వేడుక‌లు

జ‌ల‌మండ‌లిలో వాల్మీకి మ‌హ‌ర్షి జ‌యంతి వేడుక‌లు

హైదరాబాద్, అక్టోబ‌ర్ 7, అద్దం న్యూస్ :

జ‌ల‌మండ‌లిలో మంగ‌ళ‌వారం వాల్మీకి మ‌హ‌ర్షి జ‌యంతి నిర్వ‌హించారు. ఖైర‌తాబాద్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఎండి అశోక్ రెడ్డి, ఈడీ మ‌యాంక్ మిట్ట‌ల్, ఉన్నతాధికారులు హాజ‌రై వాల్మీకి చిత్ర‌ప‌టానికి పూల‌మాలతో నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రాజెక్టు డైరెక్ట‌ర్లు సుదర్శన్, శ్రీధర్, పర్సనల్ డైరెక్టర్ మ‌హ‌మ్మ‌ద్ అబ్దుల్ ఖాద‌ర్, డైరెక్టర్ ఆప‌రేషన్స్-1 వినోద్ భార్గవ, సీజీఎంలు త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page