Election Results – 2026 Winners : తమిళనాడులో విజయ్ ప్రభంజనం…

Party Wise Election Results 2026 Winners : తమిళనాడులో విజయ్ ప్రభంజనం…
బెంగాల్‌లో కమల వికాసం
5 రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..

అద్దం న్యూస్, వెబ్ డెస్క్ :  పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి సహా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు ముగిసింది. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయఢంకా మోగించింది. అసోంలో బిజెపి హ్యాట్రిక్ విజయం సాధించింది. మూడు రాష్ట్రాల్లో అధికారం మారనుంది. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ, తమిళనాడులో స్టాలిన్ పార్టీ డీఎంకే, కేరళలో విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ పరాజయం పాలయ్యాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page