...

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ( మల్లన్న ) దేవాలయంలో పంచాంగ శ్ర‌వ‌ణం

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ( మల్లన్న ) దేవాలయంలో పంచాంగ శ్ర‌వ‌ణం

హైదరాబాద్, మార్చి 19, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ బాకారంలో గ‌ల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ( మల్లన్న ) దేవాలయంలో ఉగాది పండుగ సంద‌ర్భంగా పంచాంగ శ్ర‌వ‌ణం జ‌రిగింది. మేనేజింగ్ ట్రస్టీ నల్లవెల్లి అంజి రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ పూజారులు మధు సూదన్, శివ సాయి పంచాంగాన్ని వినిపించారు. అంత‌కు ముందు ఆల‌యంలో వినాయ‌క హోమాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య మాజీ చైర్ ప‌ర్స‌న్ న‌ల్ల‌వెల్లి ఊర్మిళా, న‌ల్ల‌వెల్లి మ‌ల్లిఖార్జున్‌రెడ్డి, భ‌క్తులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.