హైదరాబాద్, అద్దం న్యూస్ : నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ( ఎన్ డి సి ఎ ) ఆధ్వర్యంలో చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎన్ డిసిఎ కార్యదర్శి బింగి నరేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ చంద్రవదన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కెహెచ్ఎస్ జగదాంబకు సంఘమిత్ర అవార్డును అందజేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply