గాంధీ వ‌ర్థంతి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పులి సందీప్ గౌడ్‌

గాంధీ వ‌ర్థంతి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పులి సందీప్ గౌడ్‌

హైదరాబాద్, జ‌న‌వ‌రి 30, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ గాంధీ భ‌వ‌న్‌లో గాంధీ వ‌ర్థంతి కార్య‌క్ర‌మం శుక్ర‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టిపిసిసి అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్‌, మాజీ ఎంపి వి.హ‌నుమంత‌రావు, ద‌యానంద్‌, కాంగ్రెస్ పార్టీ గ్రేట‌ర్ హైద‌రాబాద్ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు పులి సందీప్ గౌడ్‌, రాము, కొండ‌ల్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page