ఉద్య‌మ‌కారుడు, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో రెయిన్ కోట్‌ల పంపిణీ

ఉద్య‌మ‌కారుడు, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు
రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో రెయిన్ కోట్‌ల పంపిణీ

హైద‌రాబాద్‌, జూలై 24, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ అధ్య‌క్షుడు రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కెటిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా జిహెచ్ఎంసి పారిశుద్ద్య కార్మికుల‌కు రెయిన్ కోట్‌లను ఉచితంగా అంద‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉద్య‌మ‌కారుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిరిగిరి శ్యామ్, రాకం సత్యనారాయణ, జంగం అరుణ్, గాజర్ల రాజేష్, కత్తుల సోను, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page