అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన మినీ వ్యాన్‌.. ఇద్దరి మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా గజపతినగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ వ్యాన్‌ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన పొట్నూరు వినయ్‌కుమార్‌, దినేష్‌ మృతిచెందారు. ఒడిశాలోని రాయగడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page