...

రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్‌లో విద్యార్థుల ప్రతిభ

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించిన అస్మిత ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. జాతీయ పశ్చిమ జోన్ స్థాయి టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు 8 మంది ఎంపికయ్యారని కిక్ బాక్సింగ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. అందులో జిల్లా కేంద్రానికి చెందిన వినూత్న, వివేక, శ్రీయ, సాయి సుజన, నవ్య, తన్షిత, అప్రా ఫాతిమా, లక్ష్మీప్రియా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరిని కిక్ బాక్సింగ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రవికుమార్ అభినందించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.