టీడీపీ మినీ మహానాడు పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, మే 14, అద్దం న్యూస్ : ఈ నెల 17వ తేదీ తెలుగు దేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడు కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్ దోమలగూడలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, శ్రీపతి సతీష్, పి.బాలరాజు గౌడ్, కాసుల సుదర్శన్ రెడ్డి, తడక వినోద్, గుట్ట అనిల్ కురుమ, ఎం.శ్యాంసుందర్, పి.వంశీకృష్ణ, కరణం కిరణ్ బాను ప్రకాష్, ఎస్.ప్రకాష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply