గాంధీన‌గ‌ర్‌లో గ‌ణ‌నాథుడికి పూజ‌లు చేసిన విన‌య్ కుమార్

గ‌ణ‌నాథుడికి పూజ‌లు చేసిన విన‌య్ కుమార్

హైదరాబాద్, ఆగ‌స్టు 29, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని ప‌లు గ‌ణేష్ మండ‌పాల్లో పూజ‌లు జ‌రిగాయి. ఈ పూజ‌ల‌కు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ మెంబర్, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మండ‌పాల నిర్వాహ‌కులు విన‌య్ కుమార్‌కు శాలువాలు క‌ప్పి స‌న్మానించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page