హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ రాజా డీలక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న ప్రిన్స్ హాల్ లో ఇమ్రాన్ ఖాన్, షకీల్ అహ్మద్, షరీఫుద్దీన్, అబ్దుల్ కలీం, సయ్యద్ అహ్మదుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు జరిగింది. ఈ కార్యక్రమానికి డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ కన్వీనర్ కో- కన్వీనర్లు వల్లభనేని ప్రసాద్, కాటామోని వెంకటేశ్వర్, చిరంజీవి, నవాజ్ ఖాన్ తదితరులు ఇఫ్తార్ విందులో హాజరయ్యారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply