డాక్ట‌ర్ ఆవుల రాంచంద‌ర్‌కు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపిన నేత‌లు

డాక్ట‌ర్ ఆవుల రాంచంద‌ర్‌కు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపిన నేత‌లు



హైదరాబాద్, జులై 11, అద్దం న్యూస్ :   డాక్ట‌ర్‌.ఆవుల రాంచంద‌ర్ బ‌ర్త్ డే వేడుక‌లు శుక్ర‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు స‌య్య‌ద్ అహ్మ‌దుల్లా భ‌క్తియారి, ఎంఎ.జావీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ ఖ‌దీర్‌, విశ్వ‌నాథ శాస్త్రి త‌దిత‌రులు డాక్ట‌ర్‌.ఆవుల రాంచంద‌ర్‌కు శాలువాలు క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page