రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో స‌ర్ధార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ జ‌యంతి

రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో స‌ర్ధార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ జ‌యంతి

హైదరాబాద్, ఆగ‌స్టు 18, అద్దం న్యూస్ :  బ‌హుజ‌న చ‌క్ర‌వ‌ర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ 375 వ జయంతి కార్య‌క్ర‌మం సోమ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో ఘ‌నంగా జ‌రిగింది. ముత్యం బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో గౌడ సంఘం నాయ‌కులు బిక్షపతి గౌడ్, జంగయ్య గౌడ్, లక్ష్మణ్ గౌడ్, కర్ణ ప్రకాశ్ గౌడ్ ( బాబు ), శివ గౌడ్, మహేందర్ గౌడ్, శివానంద్ గౌడ్, కృష్ణ గౌడ్, శ్రీను గౌడ్, రామకృష్ణ గౌడ్, ముత్యాలు గౌడ్, అశోక్ గౌడ్ తదితరులు హాజ‌రై పాప‌న్న గౌడ్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page