...

‘లెనిన్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘వారెవా వారెవా’ (VaareVaa VaareVaa Lyrical Video) అంటూ సాగే ఈ పాటని సోమవారం విడుదల చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ మెలోడీ మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ, డ్యాన్సులు హైలైట్ గా నిలిచాయి. మే 1 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్ ప్రకటించారు. మరి ఈ సినిమాతోనైనా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.