Tuesday, November 17, 2026
No menu items!
HomeEducationసిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో ప్రారంభ‌మైన 59వ జాతీయ గ్రంథాల‌య వారోత్స‌వాలు

సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో ప్రారంభ‌మైన 59వ జాతీయ గ్రంథాల‌య వారోత్స‌వాలు

📰 Generate e-Paper Clip

గాంధీన‌గ‌ర్‌, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ చిక్క‌డ‌ప‌ల్లిలో గ‌ల సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శ‌నివారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ కార్యక్రమానికి హైద‌రాబాద్ నగర గ్రంథాలయ సంస్థ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి ఎం.అలివేలు హాజ‌రై జ్యోతి ప్రజ్వలన‌తో చేసి సరస్వతి దేవి చిత్ర పటానికి, ఎస్ఆర్ రంగనాథన్ చిత్ర పటానికి, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రు చిత్ర పటానికి పూలమాల వేసి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయ సంస్థ ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు ఎల్.చంద్రకళ, నగర గ్రంథాలయ సంస్థ ద్వితీయ శ్రేణి లైబ్రరీయన్ బొల్లం మహేందర్, పద్మశ్రీ జంగారెడ్డి సత్యం, అనిల్, శంకర్, శీను నాయక్, మహమూద్, అమరావతి, భాగ్య, మహేశ్వరి, పుష్ప, నాగచైతన్య, ఉద్యోగులు వెంకటేష్ యాదవ్, నగర గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, వివిధ శాఖా గ్రంథాలయ ఉద్యోగులు, హైద‌రాబాద్ నగర గ్రంథాలయ సంస్థ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page