Monday, November 2, 2026
No menu items!
HomeAPSrisailam: పనిచేయని ఏటీఎంలు.. భక్తుల ఇబ్బందులు

Srisailam: పనిచేయని ఏటీఎంలు.. భక్తుల ఇబ్బందులు

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: శ్రీశైలం (Srisailam)లో బ్యాంకు ఏటీఎం యంత్రాలు (ATMs not working) పనిచేయడం లేదు. నెట్‌వర్క్‌ సమస్యతో నగదు డ్రాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు శ్రీశైలం (Srisailam)లోని ఆలయంలో దర్శన టోకెన్ల కొనుగోలుకు డిజిటల్‌ చెల్లింపుల అవకాశం లేదు. దీంతో ఇక్కడికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. వారాంతం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page