...

బాష‌పాక శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం

బాష‌పాక శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం

హైదరాబాద్, జ‌న‌వ‌రి 3, అద్దం న్యూస్ : నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా తెలంగాణ ద‌ళిత సిల్ట్ వెహికిల్ అసోసియేష‌న్ రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి బాష‌పాక శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ల‌డ్డు త‌దిత‌రులున్నారు. 

వాట‌ర్‌వ‌ర్క్స్ నారాయ‌ణ‌గూడ జిఎం శ్రీధ‌ర్‌రెడ్డికి స‌న్మానం : 

వాట‌ర్ వ‌ర్క్స్ నారాయ‌ణ‌గూడ జిఎం శ్రీధ‌ర్‌రెడ్డికి తెలంగాణ ద‌ళిత సిల్ట్ వెహికిల్ అసోసియేష‌న్ రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి బాష‌పాక శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో స‌న్మానం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లను తెలియ‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వినోద్ కుమార్‌, శ్రీకాంత్, యాద‌గిరి, కొండ‌ల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.