నేడు డయల్ యువర్ డీఎం
హైదరాబాద్, ఆగస్టు 21, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ ఆర్టీసి డిపో పరిసర ప్రాంతంలో నివసించే ప్రజలకు, ప్రయాణికులకు రవాణా సమస్యలపై శనివారం ( నేడు ) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వ హించనున్నట్లు ముషీరాబాద్ డిపో మేనేజర్ జె.విజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ( నేటి ) సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటవరకు డయల్ యువర్ డిపో మేనేజర్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సర్వీసు సేవలకు సంబంధించి సమస్యలు, సలహాలు, ఫిర్యాదులు చేసేందుకు 9959226418 కు సంప్రదించాలని కోరారు.![]()

![]()












Leave a Reply