మారిశెట్టి నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో
రాజీవ్‌గాంధీ జయంతి
హైదరాబాద్, ఆగస్టు 20, ( అద్దం న్యూస్ ) : భారతరత్న, మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం గాంధీనగర్‌లో ఘనంగా జరిగింది. సికింద్రాబాద్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మారిశెట్టి నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయికీర్త్, డివిజన్ అధ్యక్షుడు బాబ్జీ, నాయకులు సుబ్బారావు, రమణ, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, వందిత్, ఇర్షాద్, అఫ్రోజ్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్‌గాంధీ చిత్ర పటానికి పూలమాలలేసిన మారిశెట్టి నర్సింగ్‌రావు నివాళులర్పించారు.













Leave a Reply