ముషీరాబాద్ పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
హైదరాబాద్, జనవరి 6, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపి రాపోలు ఆనంద్ భాస్కర్, మైనింగ్ ఛైర్మన్ అనిల్ కుమార్‌లు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో కార్యక్రమంలో సంఘం ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు అతినగరం సుదేష్ కుమార్ నేత, ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం నాయకులు మంథన దశరథ్, బొడ్డు తిరుపతి, బొమ్మర్ల సతీష్, సోమ సతీష్, బోనం ఊర్మిళ, నారాయణమూర్తి, బొట్టు శ్రీను, బోనం బన్నీ, చిట్టిమల్లె శివ, జైరాజ్, రచ్చ గౌరీశం, అనిల్, బోగ జగదీష్, రోషం బాలు, కర్నాటి శ్రీను, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.![]()














Leave a Reply