Wednesday, October 28, 2026
No menu items!
Homeculturalsరేపు ముదిరాజ్ మహాసభలో దసరా సమ్మేళనం

రేపు ముదిరాజ్ మహాసభలో దసరా సమ్మేళనం

📰 Generate e-Paper Clip

బన్సీలాల్ పేట్, అక్టోబర్ 23, ( అద్దం న్యూస్ ) :   

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో 94 వ దసరా సమ్మేళనం, ముదిరాజుల అలయ్ బలయ్, నవాడ ముత్తయ్య జయంతి వేడుకలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, ముదిరాజ్ యువతీ యువకుల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తామని ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు గొడుగు ఆంజనేయులు ముదిరాజ్ తెలిపారు. ఈ నెల‌ 25వ తేదీ ఆదివారం ఉదయం 10:00 గంటలకు సికింద్రాబాద్ న్యూ బోయిగూడలోని ముదిరాజ్ భవన్‌లో జరిగే ఈ ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ లు ముఖ్య అతిథులుగా హాజరవుతార‌ని ఆయన అన్నారు. నగరంలోని ముదిరాజ్ బంధువులందరూ ఈ ఉత్సవాలకు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page