గాంధీనగర్, నవంబర్ 13, ( అద్దం న్యూస్ ) :
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ పీపుల్స్ పార్క్‌లో గల నాగదేవత ఆలయంలో బిఆర్ఎస్ మహిళా ఉపాధ్యక్షురాలు ముచ్చకుర్తి పద్మ ఆధ్వర్యంలో నాగుల చవితి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజలకు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఠా జయసింహా, మీడియా ఇన్చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పోతుల శ్రీకాంత్, రాకేష్, పున్న సత్యనారాయణ, ఎర్రం శ్రీనివాస్ గుప్త, రవి శంకర్ గుప్త, ఆనంద్, ప్రశాంత్, బత్తుల కిరణ్ లతో పాటు పెద్ద ఎత్తున మహిళా భక్తులు హాజరయ్యారు.![]()








