అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నటుడు రామ్ చరణ్‌కు (Ram Charan) ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనను చూడడం కోసం కొందరు ఫ్యాన్స్ జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆ విషయం తెలిసి రామ్‌చరణ్ వారిని ఇంటికి పిలిచి మాట్లాడారు. వారితో కొంత సమయం సరదాగా గడిపారు. అందరికీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఆ అభిమానులంతా ‘పెద్ది’ సినిమా స్పెషల్ టీషర్ట్స్ వేసుకుని సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.pngRam charan: జపాన్ అభిమానులను కలిసిన రామ్ చరణ్
















Leave a Reply